ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవనోపాధిని పరిరరక్షించండి: బీడీ కార్మికులు

ABN, First Publish Date - 2021-03-09T08:49:32+05:30

జీవనోపాధిని పరిరక్షించాలని బీడీ కార్మికులు కోరుతున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించకుని ఈ మేరకు బీడీ కార్మికులు ప్రధాని మోదీని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): జీవనోపాధిని పరిరక్షించాలని బీడీ కార్మికులు కోరుతున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించకుని ఈ మేరకు బీడీ కార్మికులు ప్రధాని మోదీని కోరారు. తెలంగాణ సహా దేశంలోని పలు రాష్ర్టాల్లో సుమారు 65 లక్షల మంది మహిళలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని, కేంద్రం ఇటీవల తెచ్చిన కోట్పా చట్ట సవరణతో వీరంతా వీధిన పడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్పాను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరారు.

Updated Date - 2021-03-09T08:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising