ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదిగల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-06-19T09:04:20+05:30

మాదిగ ఉపకులాల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ఆర్థికశాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావును కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి హరీశ్‌కు వంగపల్లి వినతి

సిద్దిపేటఅర్బన్‌, జూన్‌ 18 : మాదిగ ఉపకులాల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని  ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ఆర్థికశాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావును కోరారు. సిద్దిపేటలో మంత్రిని ఆయన నివాసంలో శుక్రవారం  కలిసి వినతిపత్రం అందజేశారు. డప్పుకు- చెప్పుకు పెన్షన్‌తో పాటు బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు ఇప్పించాలని కోరారు.  వంగపల్లి పుట్టినరోజు కావడంతో మంత్రి  హరీశ్‌రావు  ఆయనకు స్వీట్‌  తినిపించారు. 

Updated Date - 2021-06-19T09:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising