ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కేంద్రాలు ఇవ్వం

ABN, First Publish Date - 2021-04-09T09:16:04+05:30

పది, ఇంటర్‌ వార్షిక పరీక్షల కేంద్రాలుగా ప్రైవేటు పాఠశాలలను ఇవ్వకూడదని రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం నిర్ణయం 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): పది, ఇంటర్‌ వార్షిక పరీక్షల కేంద్రాలుగా ప్రైవేటు పాఠశాలలను ఇవ్వకూడదని రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతి ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయాయని, భవనాల అద్దెలు కూడా చెల్లించుకోలేని స్థితిలో ఉన్నాయని ట్రస్మా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్‌ రావు, మధుసూదన్‌ తెలిపారు.  

Updated Date - 2021-04-09T09:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising