ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగర్‌కర్నూల్‌ ప్రమాదంపై ప్రధాని సంతాపం

ABN, First Publish Date - 2021-07-24T04:29:29+05:30

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ప్రార్థించారు.  




 జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఉప్పునూతల మండలం చెన్నారం గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో చిక్కుకున్న మృతదేహాలను సిబ్బంది వెలికితీస్తున్నారు. 

 

Updated Date - 2021-07-24T04:29:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising