ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్తు ఉద్యోగుల సీనియారిటీ జాబితా సిద్ధం

ABN, First Publish Date - 2021-01-14T07:52:04+05:30

విద్యుత్తు ఉద్యోగుల విభజన పూర్తికావడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసే పనిలో విద్యుత్తు సంస్థలు ఉన్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు ఉద్యోగుల విభజన పూర్తికావడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసే పనిలో విద్యుత్తు సంస్థలు ఉన్నాయి. 1-6-2014 నాటికి మంజూరైన పోస్టుల ఆధారంగా  ఎస్పీడీసీఎల్‌ (హైదరాబాద్‌) తాత్కాలిక సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టింది. 476 మంది అదనపు సహాయ ఇంజనీర్లు(ఏఏఈ), 599 మంది సహాయ ఇంజనీర్లు(ఏఈ), 336 మంది సహాయ డివిజనల్‌ ఇంజనీర్ల(ఏడీఈ)తో ఈ జాబితాను సిద్ధం చేశారు. దీనిపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈ నెల 21వ తేదీలోగా తెలియజేయాలని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-01-14T07:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising