ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షలు వాయిదా

ABN, First Publish Date - 2021-05-20T12:03:48+05:30

మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10వ తరగతుల్లో సీట్ల ఖాళీల భర్తీకి జూన్‌ 5, 6న నిర్వహించాలనుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10వ తరగతుల్లో సీట్ల ఖాళీల భర్తీకి జూన్‌ 5, 6న నిర్వహించాలనుకున్న ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు పాఠశాల విద్య సంచాలకురాలు శ్రీదేవసేన బుధవారం తెలిపారు. దరఖాస్తు గడువును కూడా పొడిగించామని, జూన్‌-20 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-20T12:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising