ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షణ్ముక్ జస్వంత్‌పై బిగుస్తున్న ఉచ్చు

ABN, First Publish Date - 2021-03-06T00:25:05+05:30

యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్‌కు పోలీసుల ఉచ్చు బిగుస్తుస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్‌కు పోలీసుల ఉచ్చు బిగుస్తుస్తోంది. ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ కేసులో షణ్ముక్ పట్టుబడ్డాడు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి పోలీసులు ఇచ్చే కౌన్సెలింగ్‌కు షణ్ముక్ హాజరుకాలేదు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు. 


డ్రంకెన్​ డ్రైవ్​పై  హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంతటి కఠినమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్​స్టార్​ షణ్ముక్​ అతివేగంగా కారు నడిపి  జూబ్లీహిల్స్‌లో వాహనాలను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను షణ్ముఖ్ కారుతో ఢీ కొట్టాడు. పోలీసులు అక్కడికి చేరుకొని షణ్ముక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా 170 పాయింట్లుగా తేలిందని ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. ‘సూర్య’, ‘సాఫ్ట్​వేర్​​ డెవలపర్​’ వంటి పలు వెబ్​సీరిస్‌ల‌లో షణ్ముఖ్​ నటించాడు.  

Updated Date - 2021-03-06T00:25:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising