ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబర్‌పేటలో పోలీసుల సోదాలు

ABN, First Publish Date - 2021-11-13T00:24:56+05:30

అంబర్‌పేట ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పోలీసుల సోదాలు చేశారు. నిషేధిత మావోయిస్టు సాహిత్యం ప్రింట్ చేస్తున్నారనే సమాచారంతో సోదాలు చేసినట్లు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అంబర్‌పేట ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పోలీసుల సోదాలు చేశారు. నిషేధిత మావోయిస్టు సాహిత్యం ప్రింట్ చేస్తున్నారనే సమాచారంతో సోదాలు చేసినట్లు చెబుతున్నారు. మావోయిస్ట్ నేత ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్ చేస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీసీపీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రిటింగ్ ప్రెస్‌లో భారీగా బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్‌లో అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో ఆర్కే జ్ఞాపకాలతో ‘సాయుధ శాంతి స్వప్నం’ పేరుతో ఆర్కే ఓ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అంబర్‌పేటలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో సోదాలు చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-11-13T00:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising