ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతబస్తీలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

ABN, First Publish Date - 2021-05-09T14:21:49+05:30

నగరంలోని పాతబస్తీ, బహదూర్‎పురాలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు స్థావరాలపై దాడులు నిర్వహించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ, బహదూర్‎పురాలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు స్థావరాలపై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారుగా రూ. 10వేలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖాజా అనే వ్యక్తి తన గృహాన్ని పేకాట స్థావరంగా మార్చుకుని పేకాట ఆడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-05-09T14:21:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising