ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ష‌ర్మిల‌కు మ‌ద్దతిస్తున్నామ‌ని అన్నల పేరిట లెట‌ర్ చూశాం’

ABN, First Publish Date - 2021-06-22T23:26:57+05:30

‘ష‌ర్మిల‌కు మ‌ద్దతిస్తున్నామ‌ని అన్నల పేరిట లెట‌ర్ చూశాం’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో ష‌ర్మిల‌కు మ‌ద్దతిస్తున్నామ‌ని అన్నల పేరిట లెట‌ర్ పేర్కొన‌డం చూశామని షర్మిల అనుచరుడు పిట్టా రాంరెడ్డి తెలిపారు. ష‌ర్మిల పెట్టబోయే పార్టీకి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి త‌ట్టుకోలేక కావాల‌ని కుట్ర చేస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పారు. దీని వెన‌కున్న ఆంత‌ర్యమేంటో ప్రభుత్వం నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. తమకు సంబంధం లేకుండా ఇటువంటి కార్యక్రమాల‌కు పాల్పడుతున్న వారి ప‌ట్ల స‌హించేది లేదన్నారు. 

Updated Date - 2021-06-22T23:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising