ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం

ABN, First Publish Date - 2021-10-07T22:12:08+05:30

భూదాన్ పోచంపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో మైక్రో చిప్ ఏర్పాటు చేసి వాహనదారులను బంక్ యాజమాన్యం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: భూదాన్ పోచంపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో మైక్రో చిప్ ఏర్పాటు చేసి వాహనదారులను బంక్ యాజమాన్యం మోసం చేస్తున్నారు. లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీల్లో ఈ మోసం బయటపడింది. చిప్ ద్వారా 5 లీటర్ల కు 150ml పెట్రోల్ తక్కువ వచ్చేలా ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు. బంకు సీజ్ చేసి నిర్వహకులపై  అధికారులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-10-07T22:12:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising