ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో పిటిషన్‌

ABN, First Publish Date - 2021-08-31T02:20:00+05:30

తెలంగాణలో పాఠశాలలు ప్రారంభించాలంటూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాలలు ప్రారంభించాలంటూ  ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలయింది. రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవోను సవాలుచేస్తూ బాలకృష్ణ పిటిషన్‌ వేసారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా ఉత్తర్వులు జారీచేశారని పిటిషనర్‌ పేర్కొన్నారు.  భౌతిక దూరం, పిల్లల హాజరు, ఆన్‌లైన్ తరగతుల నిలిపివేత అంశాలపై స్పష్టత లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. పాఠశాలల ప్రారంభానికి నిపుణుల కమిటీ సిఫార్సులను తెప్పించి ప్రభుత్వం పరిశీలించాలని పిటిషనర్‌ కోరారు. పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ చేపట్టనున్నది.  


Updated Date - 2021-08-31T02:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising