హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య
ABN, First Publish Date - 2021-10-23T15:33:34+05:30
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే బావర్చి వద్ద ఓ వ్యక్తి దారుణ హత్య జరిగింది. వ్యక్తి ఒంటిపై గాయాలతో
హైదరాబాద్ : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే బావర్చి వద్ద ఓ వ్యక్తి దారుణ హత్య జరిగింది. వ్యక్తి ఒంటిపై గాయాలతో పాటు కారం పొడి చల్లి ఉండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. డాగ్ స్క్యాడ్తో తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2021-10-23T15:33:34+05:30 IST