ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్ భీమ్లా నాయక్ మూవీ పాటపై తెలంగాణ పోలీసుల అభ్యంతరం

ABN, First Publish Date - 2021-09-03T02:52:16+05:30

పవన్ భీమ్లా నాయక్ మూవీ పాటపై తెలంగాణ పోలీసుల అభ్యంతరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ పాటపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని కొన్ని పదాలు తెలంగాణ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని ఈస్ట్‌ జోన్‌ జాయింట్‌ సీపీ రమేష్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ పోలీసులు పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసులు. తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగ్గొట్టం. పోలీసుల గురించి వివరించేందుకు  రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయి.’’ అంటూ రమేష్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు రీట్వీట్‌ చేస్తున్నారు. 





Updated Date - 2021-09-03T02:52:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising