ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాస్‌పోర్ట్‌ ఆన్‌లైన్‌ స్లాట్లు ప్రారంభం

ABN, First Publish Date - 2021-06-11T10:08:54+05:30

కొత్త పాస్‌పోర్టుల దరఖాస్తు, రెన్యువల్‌ కోసం ప్రజలు ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్‌ చేసుకోవచ్చని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త పాస్‌పోర్టుల దరఖాస్తు, రెన్యువల్‌ కోసం ప్రజలు ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్‌ చేసుకోవచ్చని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభమయ్యాయన్నారు. వివిధ జిల్లాల్లోని 14 పోస్టాఫీసు పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రాలు కూడా గురువారం నుంచి ప్రారంభమయ్యాయని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. 

Updated Date - 2021-06-11T10:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising