ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిగి ప్రభుత్వాసుపత్రి

ABN, First Publish Date - 2021-05-29T19:05:23+05:30

వికారాబాద్: పరిగి ప్రభుత్వ ఆస్పత్రి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కరోనా పరీక్ష చేయకుండానే పరిగి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పాజిటివ్‌గా నిర్ధారించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: పరిగి ప్రభుత్వ ఆస్పత్రి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కరోనా పరీక్ష చేయకుండానే పరిగి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బ్లాక్ ఫంగస్ లక్షణాలున్న చంద్రయ్యకు హైదరాబాద్ ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో చుక్కెదురైంది. పాజిటివ్ ఉందని కింగ్ కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదు. సరోజిని ఆస్పత్రికి వెళ్లినప్పటికీ అడ్మిట్ చేసుకోలేదు. కరోనా పాజిటివ్ ఉందని గాంధీ ఆస్పత్రికి సరోజిని ఆస్పత్రి సూపరింటెండెంట్ పంపించేశారు. 


ఏం చేయలేని పరిస్థితుల్లో చంద్రయ్య కుటుంబ సభ్యులు 


గాంధీలో చేర్పించారు.

Updated Date - 2021-05-29T19:05:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising