ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల కోసం ఐసోలేషన్‌ కేంద్రాలు తెరవండి

ABN, First Publish Date - 2021-05-05T08:42:27+05:30

కరోనా బాధిత పేదల కోసం ఐసోలేషన్‌ కేంద్రాలను నెలకొల్పాలని మానవ హక్కుల వేదిక(హెచ్‌ఆర్‌ఎఫ్‌) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌కు విన్నవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎస్కు హెచ్‌ఆర్‌ఎఫ్‌ వినతి

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధిత పేదల కోసం ఐసోలేషన్‌ కేంద్రాలను నెలకొల్పాలని మానవ హక్కుల వేదిక(హెచ్‌ఆర్‌ఎఫ్‌)  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌కు విన్నవించింది. హెచ్‌ఆర్‌ఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల సమన్వయ కమిటీ సభ్యులు వి.వసంతలక్ష్మి, ఎస్‌.జీవన్‌కుమార్‌, నేతలు సయ్యద్‌ బిలాల్‌ తదితరులు సీఎ్‌సకు మంగళవారం లేఖ రాశారు. పాఠశాలలు, ఫంక్షన్‌ హాల్స్‌, క్రీడా మైదానాలను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చి పేదలనుఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2021-05-05T08:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising