ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపెన్‌కాస్ట్‌ గనులు ప్రమాదకరం

ABN, First Publish Date - 2021-01-19T04:34:40+05:30

ఓపెన్‌కాస్ట్‌ గనులు ప్రమాదకరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టయ్య 

కాకతీయఖని, జనవరి 18: ఓపెన్‌ కాస్ట్‌ గనులతో భూపాలపల్లికి పెను ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెర గట్టయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏరియాలో ఇప్పటికే ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే వాటిని నివారించకుంటే ఏరియా మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టుల వల్ల ఎవరికీ ఉపయోగం లేదనిని, అండర్‌గ్రౌండ్‌ గనులు ప్రారంభించడం వల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులను పూర్తిగా ఫ్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పజెప్పాలని సింగరేణి యాజమాన్యం యత్నిస్తోందని, అలా చేస్తే ఏరియా బొందల గడ్డగా మా రే ప్రమాదం ఉందని తెలిపారు.  

Updated Date - 2021-01-19T04:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising