ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరెంటు అమ్ముతాం..!

ABN, First Publish Date - 2021-08-01T09:23:03+05:30

దీర్ఘ, మధ్య, తాత్కాలిక ఒప్పందాలకు కరెంటు అమ్మిన తర్వాత కూడా మిగులుతున్న విద్యుత్తును బహిరంగ విపణిలో అమ్మాలని ఎన్టీపీసీ నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బహిరంగ విపణిలో విద్యుత్తు విక్రయానికి ఎన్టీపీసీ ప్రకటన


హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): దీర్ఘ, మధ్య, తాత్కాలిక ఒప్పందాలకు కరెంటు అమ్మిన తర్వాత కూడా మిగులుతున్న విద్యుత్తును బహిరంగ విపణిలో అమ్మాలని ఎన్టీపీసీ నిర్ణయించింది. దీనికోసం అధిక మొత్తంలో కరెంటును కొనుగోలు చేసేవారు, పారిశ్రామిక వినియోగదారులు, డిస్కమ్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది. ఆసక్తి ఉన్న వారు తాము కోరిన చోటు నుంచి కరెంటును తీసుకోవచ్చు.

Updated Date - 2021-08-01T09:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising