ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2021-01-18T09:08:03+05:30

బీఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/హన్మకొండ అర్బన్‌, జనవరి 17(ఆంధ్రజ్యోతి): బీఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ  డిగ్రీ  కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 18 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. నాలుగేళ్ల  డిగ్రీ కోర్సు బాచిలర్‌ ఆఫ్‌ నర్సింగ్‌(బీఎస్సీ నర్సింగ్‌), రెండేళ్ల డిగ్రీ కోర్సు పోస్ట్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ నర్సింగ్‌ (పీబీబీఎస్సీ నర్సింగ్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ మెడికల్‌ లేబరేటరీ టెక్నాలజీ (బీఎస్సీ ఎంఎల్‌టీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు.

Updated Date - 2021-01-18T09:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising