ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగ్గారెడ్డికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

ABN, First Publish Date - 2021-08-07T01:15:26+05:30

జగ్గారెడ్డికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించిన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు ఆయన హాజరుకాలేదు. దీంతో జగ్గారెడ్డికి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 13కి ప్రజాప్రతినిధుల కోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-08-07T01:15:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising