ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతితో పరిచయం.. రూ.10 లక్షలు కొట్టేసిన నైజీరియన్

ABN, First Publish Date - 2021-08-03T19:58:08+05:30

తెలుగు మాట్రిమోనియల్‌లో యువతిని పరిచయం చేసుకొని 10 లక్షల రూపాయలు దండుకున్న నైజీరియన్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలుగు మాట్రిమోనియల్‌లో యువతిని పరిచయం చేసుకొని 10 లక్షల రూపాయలు దండుకున్న నైజీరియన్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తెలుగు మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్‌ని అప్డేట్ చేసింది. ఓషర్ ఎబుక విక్టర్ అనే నైజీరియన్ తెలుగు మ్యాట్రిమోనీలో యువతి ప్రొఫైల్ చూసి తన ప్రొఫైల్ నచ్చిందని వల విసిరాడు. తాను యూఎస్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఆ యువతికి గిఫ్ట్ పంపించానని చెప్పి నైజీరియన్ మోసం చేశాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారుల పేరు చెప్పి.. మీకు గిఫ్ట్ రూపంలో డాలర్స్ వచ్చాయని అది చట్టవిరుద్ధమని కస్టమ్ చార్జీలు, ఇతర చార్జీల కింద కట్టాలని ఆ యువతి నుంచి 10 లక్షల రూపాయలు దండుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి నైజీరియన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-08-03T19:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising