ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బషీరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-09T05:49:58+05:30

మం డలంలోని బషీరాబాద్‌ గ్రా మానికి చెందిన సక్కరం నాగరాజు (24) శనివారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీధర్‌గౌడ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమ్మర్‌పల్లి, మే 8: మం డలంలోని బషీరాబాద్‌ గ్రా మానికి చెందిన సక్కరం నాగరాజు (24)  శనివారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీధర్‌గౌడ్‌ తెలిపారు. రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లి న నాగరాజు రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చా డు. కుటుంబ సభ్యులు వ్య వసాయ పనులకు వెళ్లగా ఇంటిపక్కనే కొట్టంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహానికి పంచనామా చేసి ఆర్మూర్‌ ప్రభ్యుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసునమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Updated Date - 2021-05-09T05:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising