ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశోక్‌సాగర్‌ చెరువులో మహిళ మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2021-12-30T06:47:02+05:30

మండలంలోని జానకంపేట్‌ గ్రామ శివారు ప్రాంతంలోని అశోక్‌సాగర్‌ చెరువులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అశోక్‌సాగర్‌ బోటింగ్‌ పాయింట్‌ సమీప ప్రాంతంలో శవం తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎడపల్లి, డిసెంబర్‌ 29: మండలంలోని జానకంపేట్‌ గ్రామ శివారు ప్రాంతంలోని అశోక్‌సాగర్‌ చెరువులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అశోక్‌సాగర్‌ బోటింగ్‌ పాయింట్‌ సమీప ప్రాంతంలో శవం తేలింది. నిజామా బాద్‌ రూరల్‌ 6వ ఠాణ ఎస్సై ఆంజనేయులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గత ఈతగాళ్ల సహాయంతో మహిళ మృతదేహాన్ని బయటకు తీయించి శవ పంచ నా మా నిర్వహించారు. మృతురాలు 45నుంచి 50 సంవ త్సరాల మధ్య వయస్సు, జిల్లా కేంద్రంలోని కసాబ్‌ గల్లీ ప్రాంతానికి చెందిన ఎగిశాల స్వరూప నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి కోడలు ఇచ్చి న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2021-12-30T06:47:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising