ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవీపేటలో వారాంతపు సంత, మేకల సంత రద్దు

ABN, First Publish Date - 2021-04-13T06:08:50+05:30

నవీపేటలో శుక్రవారం జరిగే వా రాంతపు సంత, శనివారం జరిగే మేకల సంతను వచ్చే వారం రద్దు చేస్తున్నట్లు సర్పంచ్‌ ఏటీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవీపేట, ఏప్రిల్‌ 12 : నవీపేటలో శుక్రవారం జరిగే వా రాంతపు సంత, శనివారం జరిగే మేకల సంతను వచ్చే వారం రద్దు చేస్తున్నట్లు సర్పంచ్‌ ఏటీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపా రు. ఈ నెల 11న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ‘కిక్కిరిసిన మేకల సంత  కరోనాపై కనిపించని చింత’ అనే వార్తకు గ్రామ పంచాయతీ పాలకవర్గం స్పందించింది. సో మవారం నవీపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరి గిన విలేకరుల సమావేశంలో సర్పంచ్‌ ఏటీఎస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ శనివారం జరిగే మేకల సంతకు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు వస్తున్నమాట నిజమే నని, ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా సెకండ్‌వేవ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నందున నవీపేటలో మేకల సంత నిర్వహణ సమంజసం కాదనే ఉద్దేశంతో ఉన్నత అధికారుల సూచ నల మేరకు వచ్చే వారం జరిగే సంతలను రద్దు చేస్తు న్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు నవీపేట ప్రధాన రహదారిపై కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సర్పంచ్‌ శ్రీనివాస్‌తోపాటు అధికారులు మైక్‌ ద్వారా సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్సై యాకూబ్‌, ఎంపీడీవో సయ్యద్‌సాజిద్‌అలీ, ఉపసర్పంచ్‌ మల్లేష్‌, పంచాయతీ కార్యదర్శి సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T06:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising