కేజీబీవీ సిబ్బందికి వేతనాలు పెంచాలి
ABN, First Publish Date - 2021-10-29T06:19:16+05:30
కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బందికి ఇప్పటికీ వేతనాలు చెల్లించలేదని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర సు ధాకర్ డిచ్‌పల్లి కేజీబీవీ పాఠశాల వద్ద గురువారం ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు రాష్ట్ర నాయకుడు సుధాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జీవో నంబరు 60 ప్రకారం టీచింగ్ నాన్ టీచింగ్ వర్కర్స్‌కు వివక్ష చూపా కుండా వేతనాలు పెంపు చేయకపోవడం నిదర్శనమన్నారు.
డిచ్‌పల్లి, ఆక్టోబరు 28: కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బందికి ఇప్పటికీ వేతనాలు చెల్లించలేదని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర సు ధాకర్ డిచ్‌పల్లి కేజీబీవీ పాఠశాల వద్ద గురువారం ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు రాష్ట్ర నాయకుడు సుధాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జీవో నంబరు 60 ప్రకారం టీచింగ్ నాన్ టీచింగ్ వర్కర్స్‌కు వివక్ష చూపా కుండా వేతనాలు పెంపు చేయకపోవడం నిదర్శనమన్నారు.
జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
నవీపేట: కస్తూర్భా బాలికల పాఠశాలలో పని చేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని నాయకులు అన్నారు. గురువారం మోకన్‌పల్లి కేజీబీపీ ఎదుట నాన్‌టీచింగ్ సిబ్బంది నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉమా, అన్నపూర్ణ, త్రివేణి, స్వప్న, లావణ్య, లాస్య, తదితరులు పాల్గొన్నారు.
ఏర్గట్లలో..
ఏర్గట్ల, అక్టోబరు 28: జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలోని కేజీబివీ నాన్ టీచింగ్ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నాన్ టీచింగ్ పట్ల వివక్ష చూపుతోందని జీవో నెంబర్ 60 ప్రకారం వే తనాలు పెంచాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, లావ ణ్య, గీతిక, సీత, స్వప్న, రేష్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T06:19:16+05:30 IST