రేపటి నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం
ABN, First Publish Date - 2021-10-29T06:20:05+05:30
రేపటి నుంచి స్వయం ఉపాధి శిక్షణ తరగతులను ప్రారంభించనున్నామని సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీ నివాస్, పీఆర్‌వో గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి 37 పనిరోజులలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర అంశాలలో మహిళలకు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ త రగతులు ధర్పల్లిలోని సత్యసాయి సేవా సమితిలో ఉంటాయన్నారు.
నిజామాబాద్‌కల్చరల్, అక్టోబరు 28: రేపటి నుంచి స్వయం ఉపాధి శిక్షణ తరగతులను ప్రారంభించనున్నామని సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీ నివాస్, పీఆర్‌వో గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి 37 పనిరోజులలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర అంశాలలో మహిళలకు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ త రగతులు ధర్పల్లిలోని సత్యసాయి సేవా సమితిలో ఉంటాయన్నారు.
Updated Date - 2021-10-29T06:20:05+05:30 IST