టీజీయూజీసెట్ దరఖాస్తు గడువు పెంపు
ABN, First Publish Date - 2021-03-17T05:06:54+05:30
తెలంగాణ సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ డీగ్రీ కళాశాలల్లో (2021-22) విద్యాసంవత్సరానికి టీజీయూజీసెట్ దరఖాస్తు గడవు ఈ నెల 25 వరకు పొడగించినట్లు టీఎస్‌డబ్ల్యుఆర్‌డీసీడబ్ల్యు ప్రిన్సిపల్ శ్రీమతి తెలిపారు.
సదాశివనగర్, మార్చి 16: తెలంగాణ సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ డీగ్రీ కళాశాలల్లో (2021-22) విద్యాసంవత్సరానికి టీజీయూజీసెట్ దరఖాస్తు గడవు ఈ నెల 25 వరకు పొడగించినట్లు టీఎస్‌డబ్ల్యుఆర్‌డీసీడబ్ల్యు ప్రిన్సిపల్ శ్రీమతి తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న, ఉత్తీర్ణులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 25న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
Updated Date - 2021-03-17T05:06:54+05:30 IST