ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు శాఖలో పలువురికి సేవా పతకాలు

ABN, First Publish Date - 2021-01-27T05:26:34+05:30

నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఆయా పోలీసు స్టేషన్లలో వివిధ విభాగాల్లో పని చే స్తున్న పోలీసులకు ఉత్తమ సేవా పతకాలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అందజేశారు.

నిజామాబాద్‌ ఏసీపీ జి. శ్రీనివాస్‌కుమార్‌కు ఉత్తమ సేవా పతకం అందజేస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖిల్లా, జనవరి 26 : నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఆయా పోలీసు స్టేషన్లలో వివిధ విభాగాల్లో పని చే స్తున్న పోలీసులకు ఉత్తమ సేవా పతకాలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అందజేశారు. మంగళవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వారికి కలెక్టర్‌ పతకాలను, ప్రశంసాపత్రాలను అందించారు. అనంతరం వారిని అభినందించారు. పతకాలను అందుకున్న వారిలో  నిజామాబాద్‌ ఏసీపీ జి.శ్రీనివాస్‌కుమార్‌, ఎస్సైలు ఎం. రాములు, ఎండీ సలీం, హెడ్‌కానిస్టేబుళ్లు జె. రాంచందర్‌, బి.గంగారాం, ఏఎస్సైలు కే.కృష్ణమూర్తి, శంకరప్ప, ఏఆర్‌హెడ్‌కానిస్టేబుల్‌ కిషన్‌సింగ్‌, ఏఎస్సై రామయ్య, నరేందర్‌, గురువప్ప, మహిళా ఎస్సై రాజశ్రీ, విఠల్‌, ఏఎస్సై ఇషాఖ్‌ర్యాలీ, హెడ్‌కానిస్టేబుల్‌ సుదర్శన్‌గౌడ్‌, ఏఆర్‌ఎస్‌ఐ మురళీ ఉన్నారు. 

Updated Date - 2021-01-27T05:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising