ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరాటాలతోనే హక్కులు సాధ్యం

ABN, First Publish Date - 2021-10-29T06:20:52+05:30

పోరాటాలతోనే హక్కులు సా ధ్యమని, మోదీ అవలంబించే విధానాలను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడారు. గురువా రం నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1920 అక్టోబరు 31న బొంబాయి నగరంలో కార్మికులకు హక్కులు కల్పించాలని భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడి బ్రిటీషు వారితో కొన్ని చట్టాలు సాధించి 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విదేశ కార్మికవర్గం ఐక్యం చేసి 44 రకాల కార్మిక చట్టాలను సాధించడం జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వం 29 చట్టాలను 4 కోడ్‌ల కింద విభజన చేసి కార్మికుల హక్కుల హరించి యాజమాన్యాలకు హక్కులు కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్‌ పెట్టుబడులను ఆహ్వానించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా అమ్మేస్తున్నారన్నా రు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నర్సింగ్‌రావు, జిల్లా కార్యదర్శి సుధాకర్‌లు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దబజార్‌, అక్టోబరు 28: పోరాటాలతోనే హక్కులు సా ధ్యమని, మోదీ అవలంబించే విధానాలను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడారు. గురువా రం నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1920 అక్టోబరు 31న బొంబాయి నగరంలో కార్మికులకు హక్కులు కల్పించాలని భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడి బ్రిటీషు వారితో కొన్ని చట్టాలు సాధించి 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విదేశ కార్మికవర్గం ఐక్యం చేసి 44 రకాల కార్మిక చట్టాలను సాధించడం జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వం 29 చట్టాలను 4 కోడ్‌ల కింద విభజన చేసి కార్మికుల హక్కుల హరించి యాజమాన్యాలకు హక్కులు కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్‌ పెట్టుబడులను ఆహ్వానించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా అమ్మేస్తున్నారన్నా రు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నర్సింగ్‌రావు, జిల్లా కార్యదర్శి సుధాకర్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T06:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising