ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాదాయ శాఖ భూమి వేలం

ABN, First Publish Date - 2021-06-12T05:19:18+05:30

మండలంలోని మేనూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో గల సర్వే నెంబర్‌ 148లో 14 ఎక రాల 16 గుంటల దేవాదాయ శాఖ భూమిని కౌలు కోసం వేలం వేశారు. జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సోమయ్య ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్నూర్‌, జూన్‌ 11: మండలంలోని మేనూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో గల సర్వే నెంబర్‌ 148లో 14 ఎక రాల 16 గుంటల దేవాదాయ శాఖ భూమిని కౌలు కోసం వేలం వేశారు. జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సోమయ్య ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. మేనూర్‌ గ్రామానికి చెందిన రైతు రూ.లక్ష1000 కౌలుకు భూమిని దక్కించుకున్నాడు. కార్యక్రమంలో మేనూర్‌ సర్పంచ్‌ విఠల్‌, హనుమాన్‌ దేవాదాలయ కమిటీ కార్యద ర్శి రామిరెడ్డి, ఆర్‌ఐ సయ్యద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-12T05:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising