ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే పోలీసుల తనిఖీలు

ABN, First Publish Date - 2021-11-06T05:16:23+05:30

ఉమ్మడి జిల్లా నుంచి రైళ్ల ద్వారా గంజాయి అక్రమ రవాణా జరుగకుండా రైల్వే పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖిల్లా,నవంబరు 5 : ఉమ్మడి జిల్లా నుంచి రైళ్ల ద్వారా గంజాయి అక్రమ రవాణా జరుగకుండా రైల్వే పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. రాష్ర్టాన్ని గంజాయి రహితంగా మార్చాలని సీఎం కేసీఆర్‌, రైల్వేస్‌ సీపీ ఇచ్చిన ఆదేశాల మేరకు రైల్వే పోలీసులు శుక్రవారం సాయంత్రం దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలును తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా వెళ్లే వారి లగేజిని పరిశీలించారు. వారి పూర్తి వివరాలను సేకరించారు. ఈ తనిఖీల్లో రైల్వే ఎస్సై బి. ప్రణయ్‌కుమార్‌, పోలీసు సిబ్బందితో పాటు ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-11-06T05:16:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising