ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2021-10-20T05:20:12+05:30

ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే యాలని బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశా రు. మండలకేంద్రంలోని కప్పాలవాగు పక్కన మోక్షనంద ఆశ్రమం వెనుక ఉన్న వ రిధాన్యం కుప్పాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వా రం నుంచి రైతులు ధాన్యాన్ని ఆరబెట్టినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులుపడుతున్నారని తెలిపారు. వా తావరణ పరిస్థితులు మారుతున్న కారణంగా రైతులు భయాందోళన చెందుతున్నా రని అన్నారు. కార్యక్రమంలో కిసాన్‌మోర్చా మండల అధ్యక్షుడు పులిలక్ష్మణ్‌, మోతె రవి, నర్స య్య, భూమన్న, మహేష్‌, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమ్‌గల్‌, అక్టోబరు19: ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే యాలని బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశా రు. మండలకేంద్రంలోని కప్పాలవాగు పక్కన మోక్షనంద ఆశ్రమం వెనుక ఉన్న వ రిధాన్యం కుప్పాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వా రం నుంచి రైతులు ధాన్యాన్ని ఆరబెట్టినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులుపడుతున్నారని తెలిపారు. వా తావరణ పరిస్థితులు మారుతున్న కారణంగా రైతులు భయాందోళన చెందుతున్నా రని అన్నారు. కార్యక్రమంలో కిసాన్‌మోర్చా మండల అధ్యక్షుడు పులిలక్ష్మణ్‌, మోతె రవి, నర్స య్య, భూమన్న, మహేష్‌, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising