ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కవి, రచయిత పడాల రామారావు కన్నుమూత

ABN, First Publish Date - 2021-04-17T05:36:40+05:30

భావన సాహితి సామాజిక సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు కవి, రచయిత పడాల రామారావు శుక్రవారం కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ కల్చరల్‌, ఏప్రిల్‌ 16: భావన సాహితి సామాజిక సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు కవి, రచయిత పడాల రామారావు శుక్రవారం కన్నుమూశారు. జిల్లాకేంద్రంలోని తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆయన మృతిచెందారు. గత 24 సంవత్సరాల పాటు భావన సాహితి, సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ ద్వారా సాహితి సేవలు అందిస్తున్నారు. జిల్లాసాహితి రంగంలో తనదైన ముద్రవేసుకుని సాహితి కార్యక్రమాలను నిర్వహించారు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నారు. పడాల రామారావు మృతిపట్ల ఇందూరు భారతి సమాఖ్య మేక రామస్వామి, సూర్యప్రకాశ్‌, చందన్‌రావు ప్రగాఢ సానుభూతిని తెలిపా రు. తెలంగాణ రచయితల సంఘం, హరిద రచయితల సంఘం, సామాజిక రచయితల సంఘం, గౌతమి కళా సమితి, మురళి కృష్ణ కళానిలయం, తెలుగు వెలుగు సమాఖ్య, గాంధీ విచార్‌మంచ్‌, శ్రీపాద కళానిలయం, అపురూప సంస్థ, హిందూ ఐక్య సమితి, సంస్కార భారతి, తదితర సంస్థలు సంతాపాన్ని తెలిపాయి.

Updated Date - 2021-04-17T05:36:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising