ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైరాపూర్‌లో నెమలి మృతి

ABN, First Publish Date - 2021-01-15T05:30:00+05:30

మండ లంలోని బైరాపూర్‌ గ్రామ శివారులోని పంట పొలాల్లో శుక్రవారం నెమలి మృతిచెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీర్కూర్‌, జనవరి 15: మండ లంలోని బైరాపూర్‌ గ్రామ శివారులోని పంట పొలాల్లో శుక్రవారం నెమలి మృతిచెందింది. పశు, అటవీ శాఖాధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పశువైద్య శాఖ సిబ్బంది సంఘటన స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు. పొలాల్లో రసాయన గుళికలు కలిపిన నీటిని తాగడంతోనే నెమలి మృతిచెందినట్లు వారు తెలిపారు. అనంతరం అటవీ శాఖాధికారి గంగాధర్‌ నెమలిని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-01-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising