ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడి బయటి పిల్లలు పాఠశాలలో చేరిక

ABN, First Publish Date - 2021-01-21T05:32:00+05:30

మండలంలోని అక్కాపూర్‌ గ్రామ పరిధి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీల పిల్లలు పదిమందిని గుర్తించి గ్రామం లోని ఉన్నత పాఠశాలలో చేర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాచారెడ్డి, జనవరి 20: మండలంలోని అక్కాపూర్‌ గ్రామ పరిధి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీల పిల్లలు పదిమందిని గుర్తించి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చేర్పించారు. సీఆర్పీ దేవసంజీవ్‌ ఆధ్వర్యంలో బుధవారం సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు నాగమణి, నాగరాజ్‌, పరమేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T05:32:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising