ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

23న ఉపాధి కార్యాలయం ద్వారా ఆన్‌లైన్‌ జాబ్‌మేళా

ABN, First Publish Date - 2021-06-22T05:40:37+05:30

జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఈ నెల 23న ఆన్‌లైన్‌ ద్వారా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 21: జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఈ నెల 23న ఆన్‌లైన్‌ ద్వారా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ నుంచి జీవో ఇన్ఫోకం లి.టె. కంపెనీ తమ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఇంటర్‌, డిగ్రీ, డిప్లోమో ఐటీ, బీఈ, బీటెక్‌ వరకు విద్యార్హతలు కలిగి 32 ఏళ్లలోపు వయసు వారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అపోలో హోం హెల్త్‌కేర్‌లో హోంకేర్‌ నర్స్‌, హోంకేర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసిన వారు 35 ఏళ్లలోపు వయసు గలవారు పాల్గొనాలని కోరారు. అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌సీఎస్‌.జీవోవీ.ఇన్‌లో ఈ నెల 23 ఉదయం 11.30 గంటలకు జూమ్‌ మీటింగ్‌ ఐడీ 72450940755, పాస్‌వర్డ్‌ 123456తో లాగిన్‌ కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9848237987, 9959456793 నంబర్‌లను సంప్రదించాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-22T05:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising