ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ భూముల పరిశీలన

ABN, First Publish Date - 2021-10-22T05:18:35+05:30

మండల కేంద్రంలోని 848 సర్వేనెంబర్‌లో అటవీ భూ ములను గురువారం అదన పు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పరి శీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జక్రాన్‌పల్లి, అక్టోబరు21: మండల కేంద్రంలోని 848 సర్వేనెంబర్‌లో అటవీ భూ ములను గురువారం అదన పు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పరి శీలించారు. ఈ సర్వే నెంబ ర్‌లో గల అటవీ భూముల్లో ఎవరెవరివి ఉన్నాయి, పట్టా లు ఇచ్చినవి ఉన్నాయా, స్థా నిక తహసీల్దార్‌, అధికారు లను జేసీ వివరాలు అడిగి తెలుసుకున్నారు కొన్నేళ్ల నుం చి అటవీ భూములను సాగు చేసుకుంటున్నామని, పట్టాలు ఇవ్వాలని జేసీకి లబ్ధి దారులు విన్నవించారు. ప్రభుత్వం, కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అనంతరం కొలిప్యాక్‌లో వారసత్వ భూములను జేసీ పరిశీలించారు. జేసీ వెంట జక్రాన్‌పల్లి ఉప సర్పంచ్‌ బాలకిషన్‌, తహసీల్దార్‌ మల్లేష్‌రెడ్డి, ఆర్‌ఐ బాలకిషన్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-22T05:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising