ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2021-04-09T06:33:29+05:30

జిల్లాలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లు, వెల్‌నెస్‌ సెంటర్‌లో పనిచేసేందుకు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దబజార్‌, ఏప్రిల్‌ 8: జిల్లాలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లు, వెల్‌నెస్‌ సెంటర్‌లో పనిచేసేందుకు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. క మ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా ఎంబీబీఎస్‌ లేదా ఆయూష్‌ కోర్సులైన్‌ డీఏఎంఎస్‌, డీహెచ్‌ఎంఎస్‌, ఎన్‌వైఎస్‌ కోర్సులు చదివిన వైద్యులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.  వీరితో పాటు స్టాఫ్‌ నర్సుల కోసం బీఎస్సీ నర్సింగ్‌ చదివి న వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఉందని తెలిపారు. ఏదైనా సందేహాలు ఉంటే సం బంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.

Updated Date - 2021-04-09T06:33:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising