ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN, First Publish Date - 2021-10-26T05:43:02+05:30

చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి విక్రమ్‌ సూచించారు. సోమవారం మండలంలోని జన్నేపల్లి, కోస్లీ, మిట్టాపూర్‌, యంచలో ఆయన చట్టాలపై అవగాహన కల్పించారు.

చట్టాలపై అవగాహన కల్పిస్తున్న జడ్జి విక్రమ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి విక్రమ్‌

నవీపేట, అక్టోబరు 25: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి విక్రమ్‌ సూచించారు. సోమవారం మండలంలోని జన్నేపల్లి, కోస్లీ, మిట్టాపూర్‌, యంచలో ఆయన చట్టాలపై అవగాహన కల్పించారు. సుప్రీం కోర్టు సూచన మేరకు ప్రతీ గ్రామంలో చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతో ందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్‌ సాజిద్‌ అలీ, ప్రొబేషనరీ ఎస్సై ప్రేమ్‌సాగర్‌, వైస్‌ ఎంపీపీ హరీష్‌ కుమార్‌, ఏపీఎం భూమేష్‌ గౌడ్‌, ప్యానల్‌ న్యాయవాది శ్రీకాంత్‌, జన్నేపల్లి సర్పంచ్‌ సబిత, కోస్లీ సర్పంచ్‌ నీలేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising