ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సయ్యద్‌ ఆఫ్రీన్‌కు ఎమ్మెల్సీ కవిత అభినందన

ABN, First Publish Date - 2021-02-27T04:54:33+05:30

తెలంగాణ యూనివ ర్సిటీ ద్వారా అతిచిన్న వయసులో తెలుగులో డాక్టరేట్‌ అందు కున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సయ్యద్‌ ఆఫ్రీన్‌ బేగంను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఆఫ్రీన్‌ మర్యాదపూర్వకంగా కలవగా ఆ మెను ఎమ్మెల్సీ కవిత జ్ఞాపికతో సన్మానించారు.

ఆఫ్రీన్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్సీ కవిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 26 : తెలంగాణ యూనివ ర్సిటీ ద్వారా అతిచిన్న వయసులో తెలుగులో డాక్టరేట్‌ అందు కున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సయ్యద్‌ ఆఫ్రీన్‌ బేగంను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఆఫ్రీన్‌ మర్యాదపూర్వకంగా కలవగా ఆ మెను ఎమ్మెల్సీ కవిత జ్ఞాపికతో సన్మానించారు. తెలుగు భాషా సా హిత్యం, రచనలపై పరిశోధనకుగాను ఇటీవల ఆఫ్రీన్‌ డాక్టరేట్‌ సా ధించింది. ముస్లిం యువతి తెలుగు మీడియం చదవడమేకాకుండా కేవలం మూడేళ్లలో పీహెచ్‌డీ పూర్తిచేయడం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రతినిధులు నవీనాచారి, రాజీవ్‌సాగర్‌, ప్రొఫెసర్‌ కనకయ్య ఉన్నారు. 

Updated Date - 2021-02-27T04:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising