ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగిరెడ్డిపేటలో మండల సమాఖ్య ఆడిట్‌

ABN, First Publish Date - 2021-04-21T05:41:51+05:30

నాగిరెడ్డిపేటలోని మండల సమాఖ్య కార్యాల యంలో 2020-21 సంవత్సరానికి గాను మంగళవారం మండల సమాఖ్య, గ్రామ సంఘాల ఆడిట్‌ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగిరెడ్డిపేట, ఏప్రిల్‌ 20: నాగిరెడ్డిపేటలోని మండల సమాఖ్య కార్యాల యంలో 2020-21 సంవత్సరానికి గాను మంగళవారం మండల సమాఖ్య, గ్రామ సంఘాల ఆడిట్‌ నిర్వహించారు. ఆడిటర్‌ ఇప్పకాయల రమేష్‌ మా ట్లాడుతూ మండల సమాఖ్య, గ్రామ సంఘాల ద్వారా నిర్వహించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన జమ ఖర్చులు, ఆదాయ వ్యయాలను ఆడిట్‌ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం జగదీష్‌ కుమార్‌, సిసిలు దత్తు, రమేష్‌, నారాయణ, శ్రీనివాస్‌ రెడ్డి, రషీద్‌, సుజాత, స్వామి అకౌంటెంట్‌ రాజు, ఆపరేటర్‌లు, గ్రామ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T05:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising