ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamareddy: కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2021-12-07T15:12:13+05:30

జిల్లాలోని కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవుని పల్లి గ్రామ శివారులో గల దేవి విహార్ సమీపంలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలోని కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి గ్రామ శివారులో గల దేవి విహార్ సమీపంలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. గత నెల 17న కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన అదృశ్యమైన  విస్లావత్ అనితగా గుర్తించారు. మహిళది హత్యనా, అత్యాచారం చేసి చంపేసారా అనే కోణంలో దేవునిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-07T15:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising