ప్రేమించిన యువతి మాట్లాడట్లేదంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2021-12-03T15:34:04+05:30
జిల్లాలోని దళితవాడలో విషాదం చోటు చేసుకుంది.
కామారెడ్డి: జిల్లాలోని దళితవాడలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మాట్లాడడం లేదని నరేష్ అనే యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నరేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-12-03T15:34:04+05:30 IST