ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెక్‌ డ్యాంల నిర్మాణంతోనే సాగునీరు

ABN, First Publish Date - 2021-04-19T04:06:23+05:30

చెక్‌డ్యాంల నిర్మాణాలతో నీటి నిల్వ వల్ల పంటలకు సాగు నీరు అందుతుందని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు.

చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే షిండే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిచ్కుంద, ఏప్రిల్‌ 18: చెక్‌డ్యాంల నిర్మాణాలతో నీటి నిల్వ వల్ల పంటలకు సాగు నీరు అందుతుందని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. ఆదివారం మండలంలోని గుండెనెమలి, పుల్కల్‌, పెద్దదేవాడ గ్రామాల్లో చెక్‌డ్యాంల నిర్మాణాలకు హన్మంత్‌షిండే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజీరాలో ప్రవహించే నీరు వృథాగా వెళ్లే వాటిని చెక్‌డ్యాం నిర్మాణంతో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో మండలంలో బీడు భూములన్నీ సాగులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్‌ పటేల్‌, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్‌, మాజీ ఏంఎసీ చైర్మన్‌ రాజు, ఎంపీటీసీలు సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T04:06:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising