ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 నుంచి ఇంటర్‌ ఆన్‌లైన్‌ తరగతులు

ABN, First Publish Date - 2021-06-12T05:52:17+05:30

2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈనెల 16 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తున్నట్టు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌ తెలిపారు.

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న డీఐఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 11: 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈనెల 16 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తున్నట్టు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌ తెలిపారు. అ ధ్యాపకులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అడ్మిషన్లు, తరగతులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు నెలకొల్పడం జరిగిందని, ఆధునిక ప్రయోగశాల లు, లైబ్రరీ, కంప్యూటర్‌ తరగతుల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై న విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లోనే అడ్మిషన్లు పొందాల ని ఆయన సూచించారు.

Updated Date - 2021-06-12T05:52:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising