ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో సర్పంచ్‌కు గాయాలు

ABN, First Publish Date - 2021-06-21T06:51:30+05:30

మండలంలోని ఘన్‌పూర్‌(ఎం) స్టేజీ వద్ద ఆదివా రం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్పంచ్‌ హెమ్లనాయక్‌, వార్డు సభ్యుడు ఎల్లగౌడ్‌, నరేష్‌లకు తీవ్రగాయాలైనట్లు ఏఎస్సై లాయక్‌ అలీ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాచారెడ్డి, జూన్‌ 20: మండలంలోని ఘన్‌పూర్‌(ఎం) స్టేజీ వద్ద ఆదివా రం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్పంచ్‌ హెమ్లనాయక్‌, వార్డు సభ్యుడు ఎల్లగౌడ్‌, నరేష్‌లకు తీవ్రగాయాలైనట్లు ఏఎస్సై లాయక్‌ అలీ తెలిపారు. రోడ్డుపక్కన ఆగి ఉన్న కారును ఆపి ఉండగా వెనుక నుంచి మ రో కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయని తెలిపారు. చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసు కొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు.

Updated Date - 2021-06-21T06:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising