ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నాకు న్యాయం చేయాలి’

ABN, First Publish Date - 2021-04-17T05:38:05+05:30

తన భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడని తనకు న్యాయం చేయాలని బాధితురాలు అర్చన ఆవేదన వ్యక్తం చేశారు.

మాట్లాడుతున్న బాధితురాలు అర్చన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దబజార్‌, ఏప్రిల్‌ 16: తన భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడని తనకు న్యాయం చేయాలని బాధితురాలు అర్చన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన తాను గత ఆగస్టు 9న ఘట్కేసర్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని తెలిపారు. పెళ్లి సమయంలో అన్ని లాంఛనాలతో ఘనంగా పెళ్లి చేశారని తెలిపింది. అధికారులకు విన్నవించి నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising