ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా గుట్కా, జర్దా పట్టివేత

ABN, First Publish Date - 2021-05-09T05:49:28+05:30

బోధన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక ఇం ట్లో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ.10లక్షల విలువల గల గుట్కా, జర్దాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖిల్లా, మే 8: బోధన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక ఇం ట్లో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ.10లక్షల విలువల గల గుట్కా, జర్దాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఖచ్చితమైన సమాచారం మేరకు పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ షాకీర్‌ అలీ నేతృత్వంలో దాడి చేశారు. ఇంటి యజమాని లతీఫ్‌ అక్రమంగా గుట్కా, జర్దాను నిల్వచేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ బృందం గుర్తించారు. గుట్కాను స్వాధీనం చేసుకు ని, లతీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు పనమోదు చేసి బోధన్‌ పోలీసులు దర్యాప్తుచేస్తున్నట్లు సీపీ తెలిపారు. దాడిలో టాస్క్‌ఫోర్స్‌ ఏఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-05-09T05:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising