ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిచ్కుందలో భారీగా గుట్కా పట్టివేత

ABN, First Publish Date - 2021-01-17T05:22:50+05:30

బిచ్కుందలో స్పెషల్‌ ట్రాస్క్‌ఫోర్స్‌ అధికారులు పెద్ద మొత్తం లో గుట్కాను పట్టుకున్నారు.

కిరాణ దుకాణంలో పట్టుబడిన గుట్కా సంచులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిచ్కుంద, జనవరి 16: బిచ్కుందలో స్పెషల్‌ ట్రాస్క్‌ఫోర్స్‌ అధికారులు పెద్ద మొత్తం లో గుట్కాను పట్టుకున్నారు. శనివారం మండల కేంద్రంలోని కిరాణా దుకాణాల్లో ఎస్‌ఐ ఉస్మాన్‌ బృందం తనిఖీలు చేయగా హన్మాండ్లు కిరాణ దుకాణంలో రూ.లక్ష గుట్కా బ్యాగ్‌లు, లక్ష్మీనారాయణ దుకాణంలో ఇరువై వేల గుట్కా ప్యాకెట్లు లభించినట్లు అధికా రులు తెలిపారు. వాటన్నింటిని స్వాధీనం చేసుకున్న అధికారులు కిరాణ దుకాణాలలో గుట్కా అమ్మకానికి పాల్పడితే సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సాయన్న, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising